ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెఈఈ మెయిన్, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు

ABN, First Publish Date - 2022-06-09T01:13:44+05:30

కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో JEE MAIN 2022 & NEET 2022 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకోసం అత్యంత అనుభవజ్ఞులైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో JEE MAIN 2022 & NEET 2022 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకోసం అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులతో 60 మాక్ టెస్ట్ మోడల్ పేపర్లను సొల్యూషన్స్ తో పాటుగా రూపొందించారు. ఈ ప్రశ్నపత్రాల eBOOK ను తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం(gangula kamalakar) హైదరాబాద్ లో విడుదల చేశారు. 9133607607 ఫోన్ నెంబరుకు '2022' అని వాట్సప్ మెసేజ్ పంపటం ద్వారా లేక calcusindia.com వెబ్సైట్ ద్వారా ఈ టెస్ట్ పేపర్లను ఉచితంగా పొందవచ్చును. ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ఈ సందర్భంగా విద్యార్ధులకోసం ఉచిత స్టడి మెటీరియల్ అందిస్తున్న సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు. 

Updated Date - 2022-06-09T01:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising