ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసిఆర్ సర్కార్ అన్ని కులాలను సమానంగా చూస్తుంది:Gangula

ABN, First Publish Date - 2022-07-03T21:11:54+05:30

దళిత సమాజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబనను అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: దళిత సమాజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబనను అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.ఆదివారం కరీంనగర్ లో దళిత బందు(dalita bandhu) లబ్ధిదారు యూనిట్ గ్రౌండింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరానికి చెందిన దళిత కుటుంబానికి మంజూరైన దళిత బంధు పథకంతో తీసుకున్న కారును ప్రారంభించారు. అనంతరం బొమ్మకల్ గ్రామం వద్ద బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈసందర్భంగా మంత్రి గంగుల స్థానికులతో కలిసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసిఆర్ సర్కార్ అన్ని కులాలు, మతాలను సమ భావంతో చూస్తూ ఆదరిస్తుందని తెలిపారు. నగరంలో ప్రతి పనిని చిత్తశుద్ధితో అభివృద్ధి చేసుకుందామన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానికులు, లబ్ధిదారులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T21:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising