ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మ‌ల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్న‌ల్: మంత్రి అల్లోల‌

ABN, First Publish Date - 2022-03-07T23:07:24+05:30

నిర్మ‌ల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు సీయం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్: నిర్మ‌ల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు సీయం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీలో సీయం కేసీఆర్ ను మంత్రి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. ఈ మేర‌కు  నిర్మ‌ల్ జిల్లాలో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించార‌ని,  నిర్మ‌ల్ జిల్లాలో కూడా మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామ‌ని హామినిచ్చారని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌కు సీఎం కేసీఆర్ తుది ఆమోదం తెలిపిన‌ త‌ర్వాత కాలేజీ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి చెప్పారు.

Updated Date - 2022-03-07T23:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising