ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి తలసానికి మజ్లిస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-02-11T22:52:14+05:30

ముస్లీంల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎఫ్ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్ లో హీరో మొఖం పై ముద్రించిన అరబిక్ పదాల (షహదాల) ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముస్లీంల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎఫ్ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్ లో హీరో మొఖం పై ముద్రించిన అరబిక్ పదాల (షహదాల) ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో నాంపల్లి, యాకత్ పురా, కార్వాన్ ఎంఎల్ఏ లు జాఫర్ హుస్సేన్ మెరాజ్, సయ్యద్. అహ్మద్ పాషా ఖాద్రి, కౌసర్ మొహినోద్దీన్ లు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి ఎఫ్డిసీ ఈడీ కిషోర్ బాబు తో ఫోన్ లో మాట్లాడి వెంటనే ఎఫ్ఐఆర్ సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2022-02-11T22:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising