ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై నేడు భేటీ

ABN, First Publish Date - 2022-10-07T07:58:38+05:30

పోలవరం బ్యాక్‌వాటర్‌ వరద ముంపుపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం న్యూఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీడబ్ల్యూసీ నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం బ్యాక్‌వాటర్‌ వరద ముంపుపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం న్యూఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. ఒడి శా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు లేవనెత్తిన సాంకేతిక అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తీసుకునే  నిర్ణయాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-10-07T07:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising