ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

medaram జాతరకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-02-13T17:06:52+05:30

మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారం జాతరలో వన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారక్కలను దర్శించుకుని జంపన్న వాగులో స్నానమాచరించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాల నుంచి సమ్మక్క సారక్కను దర్శించుకుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Updated Date - 2022-02-13T17:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising