ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు రాని సమావేశాలు ఎందుకు?

ABN, First Publish Date - 2022-12-16T23:50:50+05:30

మండల సమావేశంలో ప్రజాప్రతినిధుల నిలదీత

అధికారులను నిలదీస్తున్న ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయికోడ్‌, డిసెంబరు 16: అధికారులు రాని మండల సర్వసభ్య సమావేశాలు ఎందుకని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ మమతఅశోక్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్‌ వివాదంపై సభ్యులు, అధికారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. గత మండల సర్వసభ్య సమావేశంలో అధికారులకు విన్నవించిన సమస్యలను పరిష్కరించలేదని.. అలాంటప్పుడు సమావేశాలు ఎందుకని సభ్యులు ప్రశ్నించారు. ప్రతీ సమావేశంలో అధికారులు సమస్యలు రాసుకుంటున్నారే తప్ప పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాల క్రితం ట్యాంకర్ల బిల్లు అందజేయాలని సభ్యులు సభలో కోరారు. సమావేశంలో తహసీల్దార్‌ ప్రభులు, ఎంపీడీవో వెంకటేశం, ఎంపీటీసీలు శివకుమార్‌పాటిల్‌, నిరంజన్‌, కృష్ణ, మొగులప్ప, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అబేద్‌ మియా, పీఏసీఎస్‌ చైర్మన్లు నాగ్‌శెట్టిపటేల్‌, హన్మంతు, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, సంగమేశ్వర్‌పటేల్‌, శ్రీనివా్‌సరెడ్డి, బాలాజీనర్సింలు, ప్రవీణ్‌కుమార్‌, కేదార్‌నాథ్‌, శంకర్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising