ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు వాంతులు, విరేచనాలు

ABN, First Publish Date - 2022-06-28T03:08:16+05:30

సిద్దిపేట : సిద్దిపేట ఇస్లామీయ కాలేజ్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట : సిద్దిపేట  ఇస్లామీయ కాలేజ్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికెన్ కర్రీ‌లో వంకాయలు వేసి వండడం వల్ల కొంతమంది పిల్లలకు అది పడక వాంతులు-విరేచనాలు అయ్యాయి.  కాగా ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - 2022-06-28T03:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising