ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినంగా జరపాలి

ABN, First Publish Date - 2022-09-16T05:30:00+05:30

విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) జిల్లా అధ్యక్షుడు ప్రదీ్‌పకుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ప్రదీ్‌పకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 16: విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) జిల్లా అధ్యక్షుడు ప్రదీ్‌పకుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు, సప్తకుల వృత్తులకు అన్ని పనిముట్లు అందించిన మహోన్నతమైన వ్యక్తి విశ్వకర్మ అని కొనియాడారు.  సెప్టెంబరు 17న కార్మిక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు బీఎంఎస్‌ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, జిల్లా ఆఫీస్‌ సెక్రటరీ గణపతి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising