ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వజ్రోత్సవం సరే.. వికాసమేదీ?

ABN, First Publish Date - 2022-08-15T05:29:48+05:30

ఇప్పటి వరకు ఆ గ్రామానికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. వజ్రోత్సవ భారతవనిలో సంక్షేమ ఫలాలు ఎరగని బడుగు జీవులు వాళ్లు.. అయినా గుండెనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ పతాకాన్ని తమ పూరి గుడిసెల వద్ద ఎగురవేశారు.

దుబ్బాక మండలం బొప్పాపూర్‌ గ్రామంలోని పూరిగుడిసె వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75 ఏళ్ల భారత స్వాతంత్ర్యావనిలో ఆ పల్లె ప్రగతినెరగలేదు. కాలు చాపుకునేందుకు కూడా జాగలేని పూరిగుడిసెలు. గుండెల్లో బాధల గదులు తప్ప మేడలు లేవు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌ దళితవాడ అభివృద్ధి లేక వెలివాడగానే మిగిలింది. రెండువందల పది కుటుంబాలున్న ఆ గ్రామంలో సుమారు 22 గుడిసెల వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఆ గ్రామానికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. వజ్రోత్సవ భారతవనిలో సంక్షేమ ఫలాలు ఎరగని బడుగు జీవులు వాళ్లు..  అయినా గుండెనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ పతాకాన్ని తమ పూరి గుడిసెల వద్ద ఎగురవేశారు. 

- దుబ్బాక


 

Updated Date - 2022-08-15T05:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising