ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చే వరకు పోరాటం: ఉత్తమ్

ABN, First Publish Date - 2022-03-20T16:57:53+05:30

దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకూ పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్ జిల్లా: గిరిజన, అణగారిన వర్గాల భూముల విషయంలో వారి హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. వేల కోట్ల రూపాయల ఉపాధి నిధుల పనులు టీఆర్ఎస్ వారికే ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, స్థానిక నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-20T16:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising