ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సుందరకాండ హోమం ముగింపు

ABN, First Publish Date - 2022-05-25T05:27:09+05:30

పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్‌ ఆలయంలో 46 రోజులుగా జరుగుతున్న సుందరకాండ హోమాన్ని నేడు పూర్ణాహుతితో ముగిస్తున్నట్లు ప్రధానార్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట క్రైం, మే 24: పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్‌ ఆలయంలో 46 రోజులుగా జరుగుతున్న సుందరకాండ హోమాన్ని నేడు పూర్ణాహుతితో ముగిస్తున్నట్లు ప్రధానార్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు. లోక కల్యాణార్థం నిరాటంకంగా ఈ హోమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్ణాహుతి కాగానే 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల పాటు హనుమాన్‌ దీక్ష స్వీకరించిన భక్తులు నేడు మాల విరమణ చేస్తారని చెప్పారు. రావిచెట్టు హనుమాన్‌ ఆలయం ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్‌ స్వామిజీ పర్యవేక్షణలో తెప్పోత్సవం చేపట్టినట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు అన్నివిధాల సహకరించారని తెలిపారు. లండన్‌లో ఉన్న భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పూజలు స్వీకరించి మాలధారణ చేయడం గొప్ప విషయమన్నారు. 

Updated Date - 2022-05-25T05:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising