ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

ABN, First Publish Date - 2022-01-23T04:04:41+05:30

బెజ్జంకి మండలంలో మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ మండల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పీసీసీ మాజీ భూ కమిటీ సభ్యుడు జంగిటి శ్రీనివాస్‌ అన్నారు.

మాట్లాడుతున్న శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీసీ మాజీ భూ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌

చిన్నకోడూరు, జనవరి 22 : బెజ్జంకి మండలంలో మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ మండల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పీసీసీ మాజీ భూ కమిటీ సభ్యుడు జంగిటి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి చిన్నకోడూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించగా.. వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గణేష్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి కనకరాజు, నాయకులు మధు, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా బీజేపీ బెజ్జంకి మండల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని బీజేపీ చిన్నకోడూరు మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు అన్నారు. శనివారం బెజ్జంకి మండల బీజేపీ నాయకులను అరెస్టు చేసి చిన్నకోడూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించగా వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భూమేష్‌, మండల ఉపాధ్యక్షుడు శంకర్‌బాబు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు రవీందర్‌, అరెస్టైనవారిలో  కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజు, బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడు రాజు, బీజెవైం మండలాధ్యక్షుడు రమేశ్‌, నాయకులు రవి, వెంకటేశ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-01-23T04:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising