ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Share marketలో నష్టంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-12T18:03:23+05:30

షేర్‌ మార్కెట్‌లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: షేర్‌ మార్కెట్‌ (Share market)లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి (Sofrware employee) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు  ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ(37)గా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణం పీజేఆర్‌ కాలనీలో లక్ష్మీనారాయణ ఉంటున్నారు. కాగా షేర్ మార్కెట్‌లో దాదాపు  రూ.20 లక్షలు నష్టం రావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-12T18:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising