ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: దేశభక్తిని చాటుకున్న యువ రైతు..

ABN, First Publish Date - 2022-08-14T21:31:38+05:30

సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలానికి చెందిన యువ రైతు జక్కుల తిరుపతి దేశభక్తిని చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట (Siddipet) జిల్లా: 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, నాగపురి గ్రామానికి చెందిన యువ రైతు (farmer) జక్కుల తిరుపతి దేశభక్తిని చాటుకున్నారు. తన పొలంలో భారత దేశ (India) చిత్రాన్ని, జాతీయ జెండా (National flag)ను వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశానుసారం తిరుపతి తన సొంత వ్యవసాయ పొలంలో దేశవాల కాలబట్టి, నలుపు రంగు వరితో భారత దేశ చిత్రాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించి తనకున్న దేశ భక్తిని చాటుకున్నారు. నిజమైన దేశ భక్తి అంటే మనకున్న వ్యవసాయ భూమిలో సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేయడమేనని రైతు తిరపతి అన్నారు. దేశ సరిహద్దుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జవాన్లకు ఈ చిత్ర పటాన్ని అంకితమిస్తున్నట్లు తిరుపతి తెలిపారు.

Updated Date - 2022-08-14T21:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising