ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-18T05:15:09+05:30
మనూరు మండలంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న శివరామక్రిష్ణ(25) తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
మనూరు, మే 17: మనూరు మండలంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న శివరామక్రిష్ణ(25) తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మనూరు మండలంలో మూడు సంవత్సరాలుగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఓ యువతితో నిశ్చితార్తం అయింది. కొన్ని కారణలతో ఆ సంబంధం విడి పోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకుపాల్పడినట్లు తెలిసింది.
Updated Date - 2022-05-18T05:15:09+05:30 IST