ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కోసం పాలమాకులలో రాస్తారోకో

ABN, First Publish Date - 2022-05-17T05:21:38+05:30

నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో తాగునీరు రావడం లేదంటూ గ్రామస్థులు సిద్దిపేట-హన్మకొండ రహదారిలోని పాలమాకుల గ్రామ బస్టాండ్‌ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

రాస్తారోకో చేస్తున్న పాలమాకుల బీసీ కాలనీవాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంగునూరు, మే 16: నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో తాగునీరు రావడం లేదంటూ గ్రామస్థులు సిద్దిపేట-హన్మకొండ రహదారిలోని పాలమాకుల గ్రామ బస్టాండ్‌ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 15 రోజుల నుంచి గ్రామంలోని బీసీ కాలనీలో మిషన్‌ భగీరథ నీరురావడం లేదని చెప్పినా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామంలో ఉన్న బోరు మోటార్లు సైతం కాలిపోయినా వాటిని బాగుచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్పంచ్‌, ఎంపీటీసీ పట్టించుకొని నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2022-05-17T05:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising