ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్టు

ABN, First Publish Date - 2022-05-27T05:19:50+05:30

చలో హైదరాబాద్‌ ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా గురువారం అంగన్‌వాడీ కార్యకర్తలను అమీన్‌పూర్‌ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ‘చలో హైదరాబాద్‌’కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు


పటాన్‌చెరు, మే 26: చలో హైదరాబాద్‌ ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా గురువారం అంగన్‌వాడీ కార్యకర్తలను అమీన్‌పూర్‌ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం ఐసీడీఎస్‌ కమిషనర్‌ కార్యాలయ ముట్టడికి తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్ల సంఘం, సీఐటీయూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు, అమీన్‌పూర్‌ మండలాల నుంచి తరలివెళ్లేందుకు బీరంగూడలో అంగన్‌వాడీ కార్యకర్తలు సమావేశం కాగా వారిని ఎస్‌ఐ సోమేశ్వరి అరెస్టు చేశారు. వారిలో నాయకులు దూలపల్లి పద్మావతి, గాజబోయిన పద్మ, చింతకాయల నిర్మల, తలారి స్వరూప, సయ్యద్‌హుస్సేన్‌బీ, బిజిలిఇందిర, ములుగు స్వరూప, బేగరి సరళ, సరుకుల జ్యోతి, దూదిపూల లక్ష్మి, సీపీఎం మండల కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. 

జహీరాబాద్‌, మే 26: జహీరాబాద్‌, న్యాల్‌కల్‌ మండలాలకు చెందిన  అంగన్‌వాడీ కార్యకర్తలను చిరాగ్‌పల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 


 

Updated Date - 2022-05-27T05:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising