ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తాపడి ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-10-18T04:35:27+05:30

కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి, ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ్వంపేట, అక్టోబరు 17: కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి, ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... రత్నాపూర్‌కు చెందిన సత్తయ్య(75) చిన్నగొట్టిముక్లలో ఉండే కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీప్రాంతంలో ఆటోకు కోతులు ఒక్కసారిగా అడ్డురావడంతో వాటిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో కూర్చున్న సత్తయ్య కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-10-18T04:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising