ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలు

ABN, First Publish Date - 2022-10-07T04:45:55+05:30

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పార్టీ అధిష్టానం పెద్దాపురం పరిధిలోని ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది.

చేర్యాల, కొమురవెల్లి మండలాల నాయకులతో సమావేశ మైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, అక్టోబరు 6: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పార్టీ అధిష్టానం పెద్దాపురం పరిధిలోని ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేర్యాల కొమురవెల్లి మండలాల ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు అనుసరించాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, యూత్‌ విభాగం నాలుగు మండలాల అధ్యక్షుడు శివగారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T04:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising