ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medak: ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో హుండీ చోరీ

ABN, First Publish Date - 2022-01-20T15:28:07+05:30

జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఆలయంలోని హుండీని దుండగులు అపహరించారు. సుమారు రూ.లక్ష వరకు నగదు చోరీకి గురైంది. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు  కొనసాగుతోంది.  డీఎస్పీ సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-01-20T15:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising