ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి : డీపీవో

ABN, First Publish Date - 2022-05-23T04:42:59+05:30

వేసవి దృష్ట్యా నర్సరీల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీపీవో దేవకీదేవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నకోడూరు, మే 22: వేసవి దృష్ట్యా నర్సరీల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీపీవో దేవకీదేవి అన్నారు. ఆదివారం మండలంలోని చౌడారం, మేడిపల్లి, రామంచ, విఠలాపూర్‌ గ్రామాల్లోని డంపింగ్‌యార్డు, నర్సరీ, శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి మాట్లాడారు. శ్మశానవాటికలలో ఉన్న పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో సోమిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising