ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా పెరిగిన పచ్చిమిర్చి, టమాట ధరలు

ABN, First Publish Date - 2022-05-25T05:07:23+05:30

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పాటు పంటదిగుబడి ఆశించిన మేర లేకపోవడంతో పచ్చిమిర్చి, టమాటా ధరలు భారీగా పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, మే 24: పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పాటు పంటదిగుబడి ఆశించిన మేర లేకపోవడంతో పచ్చిమిర్చి, టమాటా ధరలు భారీగా పెరిగాయి. నారాయణ ఖేడ్‌ మార్కెట్‌లో గత వారం కిలో పచ్చిమిర్చి ధర రూ.60, టమాటా రూ.40 ఉండగా, మంగళవారం పచ్చిమిర్చి, దొడ్డుమిర్చి, టమాటాను కిలో రూ. 80కి విక్రయించారు.  25 కిలోలు ఉండే టమాటా బాక్సును హోల్‌సేల్‌గా రూ.1,800 చొప్పున విక్రయించారు. కొత్తిమీర సైతం నారాయణఖేడ్‌ మార్కెట్‌లో కిలో రూ.120 చొప్పున అమ్ముతున్నారు.



Updated Date - 2022-05-25T05:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising