ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న లారీ... నలుగురికి గాయాలు

ABN, First Publish Date - 2022-03-06T04:59:17+05:30

మండలంలోని అన్నాసాగర్‌ చెరువు కట్టవద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

జోగిపేట, మార్చి 5: మండలంలోని అన్నాసాగర్‌ చెరువు కట్టవద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కన్‌సాన్‌పల్లి నుంచి జోగిపేట వైపు వెళ్తున్న  ఆటో అన్నాసాగర్‌ చెరువు కట్టవద్ద కు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున వనిపురం రఘు, నర్సింహులు (కన్‌సాన్‌పల్లి), రాములు (కిచ్చన్నపల్లి), శంకరయ్య (ఎర్రారం)లు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో  జోగిపేటకు వెళ్తూ ఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌  తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులకు పైకి లేపి గాయాలను నీటితో కడిగారు. అనంతరం బాధితులను మరో వాహనంలో జోగిపేట ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు.  

Updated Date - 2022-03-06T04:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising