ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పోర్ట్స్‌హబ్‌ ఏర్పాటుకు లైన్‌క్లియర్‌

ABN, First Publish Date - 2022-01-23T04:46:33+05:30

గజ్వేల్‌లో స్పోర్ట్స్‌హబ్‌ ఏర్పాటుకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నో రోజులుగా మునిసిపల్‌ ప్రజలు ఎదురుచూస్తున్న క్రీడామైదానానికి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గజ్వేల్‌లో 20 ఎకరాల కేటాయింపు


గజ్వేల్‌, జనవరి 22: గజ్వేల్‌లో స్పోర్ట్స్‌హబ్‌ ఏర్పాటుకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నో రోజులుగా మునిసిపల్‌ ప్రజలు ఎదురుచూస్తున్న క్రీడామైదానానికి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గజ్వేల్‌ పట్టణంలోని తూప్రాన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన మినీ స్టేడియంకు ఆనుకుని ఉన్న స్థలాన్ని క్రీడాహబ్‌కు కేటాయిస్తూ కలెక్టర్‌ హన్మంతరావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులను వెలువరించారు. గజ్వేల్‌ పట్టణంలోని సర్వేనెంబర్‌ 560/1లో గల 20 ఎకరాల స్థలాన్ని క్రీడాశాఖ అధికారులకు అప్పగించాలని గజ్వేల్‌ ఆర్డీవోకు ఆదేశాలిచ్చారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం క్రీడాహబ్‌ ఏర్పాటు కోసం రూ.2 కోట్లను మంజూరు చేసింది. 


 


Updated Date - 2022-01-23T04:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising