ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుందాం

ABN, First Publish Date - 2022-04-10T05:30:00+05:30

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు.

సంగారెడ్డి చౌరస్తాలోని శిల్పావెంచర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న చింతా ప్రభాకర్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌


సంగారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 10 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్‌, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శిల్పావెంచర్లలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాలను రాష్ట్ర వైద్యసదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్‌ (టీఎ్‌సఎంఐడీసీ) ఎర్రోళ్ల శ్రీనివా్‌సతో కలిసి ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. కార్యక్ర మాల్లో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ పట్నం మాణిక్యం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, మాజీచైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising