ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూడవెళ్లి పరవళ్లు

ABN, First Publish Date - 2022-07-05T05:00:25+05:30

ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడవెళ్లి వాగు పరవళ్లు తొక్కుతున్నది. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాల్‌, లింగుపల్లి, మల్లుపల్లి, మోతె, రుద్రారం, భూంపల్లి, అక్బర్‌పేట చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మిరుదొడ్డి, జూలై 4 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడవెళ్లి వాగు పరవళ్లు తొక్కుతున్నది. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాల్‌, లింగుపల్లి, మల్లుపల్లి, మోతె, రుద్రారం, భూంపల్లి, అక్బర్‌పేట చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. చెక్‌డ్యాంల పైనుంచి నీరు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్బర్‌పేట వద్ద పొంగిపొర్లుతున్న కూడవెళ్లి వాగును చిత్రంలో చూడవచ్చు.


Updated Date - 2022-07-05T05:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising