ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసంపూర్తిగా ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం

ABN, First Publish Date - 2022-12-15T00:08:53+05:30

ప్రభుత్వ భవనాలు శంకుస్థాపనల సమయంలో ఆర్భాటం చేస్తున్నా ఆ తర్వాత వాటిని పూర్తి చేయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

అసంపూర్తిగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్ర భవన నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ్వంపేట, డిసెంబరు 14: ప్రభుత్వ భవనాలు శంకుస్థాపనల సమయంలో ఆర్భాటం చేస్తున్నా ఆ తర్వాత వాటిని పూర్తి చేయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచి ప్రజాధనం వృఽథా అవుతున్నది. ఇందుకు నిదర్శనంగా శివ్వంపేటలోని ఉపాధ్యాయుల శిక్షణ కేంద్ర భవనాన్ని చెప్పుకోవచ్చు. 2005సంవత్సరంలో హనుమాన్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల పక్కన అప్పట్లో రూ. 2లక్షలతో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రభవనానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ భవన నిర్మాణం పనులు శ్లాబ్‌ వరకు వేసి చేతులు దులుపుకున్నారు. నేటికీ ఆ భవనాన్ని పూర్తి చేయకపోవడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయుల సమావేశంతో పాటు ఇతర శిక్షణ పరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి సరిపడా గదులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated Date - 2022-12-15T00:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising