ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీళ్ల చారుతో తినేదెట్లా..?

ABN, First Publish Date - 2022-06-29T05:41:05+05:30

మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాసిరకం ఆకు కూరలతో చేసిన చారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మధ్యాహ్న భోజనం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం


హత్నూర, జూన్‌ 28: మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉడికి ఉడకని కూరగాయలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం పాఠశాలల విద్యార్థుల కోసం పంపిణీ చేసిన ఆకుకూర నాసిరకంగా ఉండటంతో తినడానికి పలు పాఠశాలలో విద్యార్థులు నిరాకరించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. 


 

Updated Date - 2022-06-29T05:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising