ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్సీ వాహనం

ABN, First Publish Date - 2022-10-08T04:37:35+05:30

కుకునూరుపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కొడకండ్ల వద్ద బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీ్‌షకుమార్‌ వాహనం శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, అక్టోబరు 7: కుకునూరుపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కొడకండ్ల వద్ద బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీ్‌షకుమార్‌ వాహనం శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కొడకండ్ల వద్ద రాజీవ్‌రహదారిపై డీసీఎంను ఒక్కసారిగా మలుపు తీసుకోవడంతో వ్యాన్‌కు సతీ్‌షకుమార్‌ వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో మాజీ ఎమ్మెల్సీ కారు ముందు భాగం ధ్వంసమైంది. అందులో వెళ్తున్న ఆయన కుటుంబసభ్యులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను పక్కకు తీశారు. అజాగ్రత్తగా వెళ్లిన డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-10-08T04:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising