ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగేళ్లయినా పూర్తికాని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం

ABN, First Publish Date - 2022-05-28T05:29:55+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ పేదలకు అందని ద్రాక్షలా మారింది.

అసంపూర్తిగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కోనాపూర్‌లో నిలిచిన నిర్మాణ పనులు

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


దౌల్తాబాద్‌, మే 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ పేదలకు అందని ద్రాక్షలా మారింది. దౌల్తాబాద్‌ మండల పరిధిలోని కోనాపూర్‌ గ్రామానికి 2018లో అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేయించారు. ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో నాలుగు సంవత్సారాలవుతున్నా పూర్తికాలేదు. కొన్ని రోజులుగా పనులు నిలిచిపోవడంతో బేస్మెంట్లు కుంగుతున్నాయి. ఇనుప కడ్డీలు తుప్పు పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు నోచుకోవడం లేదు. పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో నిర్మాణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. 


 

Updated Date - 2022-05-28T05:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising