ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయురాలిని బదిలీ చేయొద్దని ఆందోళన

ABN, First Publish Date - 2022-08-06T05:30:00+05:30

చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయకూడదని డిమాండ్‌ చేస్తూ శనివారం పాఠశాల విద్యార్థులు, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పెద్దమ్మగడ్డ జడ్పీఎస్‌ఎస్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, ఆగస్టు 6: చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయకూడదని డిమాండ్‌ చేస్తూ శనివారం పాఠశాల విద్యార్థులు, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లని వేణు మాట్లాడుతూ పాఠశాలలో 300మంది విద్యార్థులున్నప్పటికీ హిందీ ఉపాధ్యాయుడు లేకపోగా, ప్రస్తుతం బోధన చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలో విద్యార్థులెలా చదువుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధ్యాయురాలి బదిలీ నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో  నాయకులు ఆత్మకూరి హరికృష్ణ, లోకేశ్‌, రమేశ్‌, స్వామితి, సాగరిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising