ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2022-10-18T05:13:21+05:30

ప్రస్తుత మార్కెట్‌ విలువల ప్రకారం భూములకు పరిహారం చెల్లించి కాలువల నిర్మాణం చేపట్టాలని మండలం గుర్రాలగొంది రైతులు డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రాలగొంది రైతుల డిమాండ్‌

నారాయణరావుపేట, అక్టోబరు 17: ప్రస్తుత మార్కెట్‌ విలువల ప్రకారం భూములకు పరిహారం చెల్లించి కాలువల నిర్మాణం చేపట్టాలని మండలం గుర్రాలగొంది రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలో, గుర్రాలగొంది గ్రామాల్లో మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల నిర్మాణం భూసేకరణపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భూములకు ధర కల్పిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని సభదృష్టికి తీసుకొచ్చారు. భూముల మధ్య నుంచి కాలువలు తీయడం వల్ల వ్యవసాయ భూములు ఎటుకాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల నిర్మాణం మా భూముల్లో నుంచి తీయవద్దని రైతులు తహసీల్దార్‌ ఉమారాణికి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-10-18T05:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising