ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగారెడ్డిపేటలో నక్ష రోడ్డు కబ్జా

ABN, First Publish Date - 2022-11-27T23:46:04+05:30

మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో రోడ్డును కబ్జా చేసి వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్‌ రావెల్లి, లింగారెడ్డిపేట గ్రామాల భూములకు ఆనుకొని ఉండడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ నక్ష రోడ్డు గుండానే తమ పొలాలకు వెళ్లేవారు.

రోడ్డును కబ్జా చేసి ఏర్పాటు చేసిన రేకుల గోడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనోహరాబాద్‌, నవంబరు 27: మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో రోడ్డును కబ్జా చేసి వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్‌ రావెల్లి, లింగారెడ్డిపేట గ్రామాల భూములకు ఆనుకొని ఉండడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ నక్ష రోడ్డు గుండానే తమ పొలాలకు వెళ్లేవారు. సర్వే నంబర్‌ 72కు ఆనుకొని ఉన్న రోడ్డును కబ్జా చేసి వెంచర్‌ యాజమాన్యం అక్రమంగా రేకు గోడలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ దారి గుండానే మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలకు వెళ్లేవాళ్లమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-27T23:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising