ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్టాప్‌, మూత్రశాలలు లేక ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-05-19T04:51:17+05:30

కొండపాక మండలం రాజీవ్‌ రహదారిపై ఉన్న వెలికట్ట క్రాస్‌రాడ్‌ వద్ద ప్రయాణికులు బస్టాప్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు.

వెలికట్ట క్రాస్‌రోడ్డు కూడలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వెలికట్ట క్రాస్‌రోడ్‌ వద్ద సౌకర్యాలు నిల్‌


కొండపాక,  మే 18: కొండపాక మండలం రాజీవ్‌ రహదారిపై ఉన్న వెలికట్ట క్రాస్‌రాడ్‌ వద్ద ప్రయాణికులు బస్టాప్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వెళ్లే దారి మధ్యలో ఉన్న క్రాస్‌రోడ్డు నుంచి నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది కూడలిగా మారింది.  ఇక్కడ  కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా మూత్ర శాలలు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కూడలి నుంచి 500 మీటర్ల దూరం వరకు ఖాళీ స్థలం కూడా లేదు. అలాగే గంటల తరబడి ఎండలో, వానలో నిల్చోని బస్సుల కోసం వేచి చూస్తున్నారు. బస్‌ షెల్టర్లు లేకపోవడంతో రోడ్డుపై కూర్చోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మూత్రశాలలతోపాటు మినీ బస్సు సెంటర్‌ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


 



Updated Date - 2022-05-19T04:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising