ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

ABN, First Publish Date - 2022-10-06T05:30:00+05:30

టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై టీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

నారాయణఖేడ్‌లో టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌/పటాన్‌చెరు/నారాయణఖేడ్‌/జిన్నారం/నాగల్‌గిద్ద/కల్హేర్‌/హత్నూర/రేగోడు, అక్టోబరు 6: టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై టీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధ, గురువారాల్లో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిఽధలు, టీఆర్‌ఎస్‌ మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 



Updated Date - 2022-10-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising