ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీక్షా శిబిరంలోనే భోగి పండుగ

ABN, First Publish Date - 2022-01-14T05:30:00+05:30

కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాల్సిన భోగి పండుగను అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు శుక్రవారం దీక్షా శిబిరంలోనే జరుపుకున్నారు.

దీక్షా శిబిరంలో సకినాలు చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిండివంటలు చేసి గౌరవెల్లి నిర్వాసితుల నిరసన 

టెంటు ముందు ముగ్గులు వేసిన మహిళలు


అక్కన్నపేట, జనవరి 14: కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాల్సిన భోగి పండుగను అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు శుక్రవారం దీక్షా శిబిరంలోనే జరుపుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 23 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. భోగి పండుగ రోజు టెంటు ముందు మహిళలు ముగ్గులు వేసి, శిబిరంలో పిండివంటలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ ఇంటి వద్ద ఉండి పిల్లలతో జరుపుకోవాల్సిన పండుగను దీక్షా శిబిరంలోనే చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చావుకైనా సిద్ధం కానీ.. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising