ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజన విప్లవకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్న

ABN, First Publish Date - 2022-08-19T05:34:04+05:30

నిరుపేద కుటుంబంలో పుట్టి పేద ప్రజలను ఏకం చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బహుజన విప్లవకారుడని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు నిర్వహించారు.

సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి 


సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 18 : నిరుపేద కుటుంబంలో పుట్టి పేద ప్రజలను ఏకం చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బహుజన విప్లవకారుడని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమ విజ్ఞప్తి మేరకు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు గౌడ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ బీసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ మురళి, గృహ నిర్మాణం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ భూమిరెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T05:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising