ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుమ్మడిదలలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ యత్నం

ABN, First Publish Date - 2022-01-15T04:54:28+05:30

గుమ్మడిదల మండల కేంద్రంలోని డీసీసీబీ ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు గురువారం అర్ధరాత్రి చోరీకి యత్నించారు.

ధ్వంసమైన ఏటీఎం మిషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మడిదల, జనవరి 14: గుమ్మడిదల మండల కేంద్రంలోని డీసీసీబీ ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు గురువారం అర్ధరాత్రి చోరీకి యత్నించారు. బ్యాంక్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడిన దొంగలు గునపాలతో మిషన్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అదే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న ఇంటి యజమాని శబ్ధం విని  గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న గుమ్మడిదల ఎస్‌ఐ విజయకృష్ణ నేతృత్వంలోని పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తును ప్రారంభించారు.

Updated Date - 2022-01-15T04:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising