ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్‌, చికెన్‌ దుకాణాలపై దాడులు

ABN, First Publish Date - 2022-10-08T05:11:15+05:30

తూప్రాన్‌ పట్టణంలోని మటన్‌, చికెన్‌ దుకాణాలపై మున్సిపల్‌ సిబ్బంది శుక్రవారం దాడులు చేసి, తూకం యంత్రాలను లాక్కెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, అక్టోబరు 7: తూప్రాన్‌ పట్టణంలోని మటన్‌, చికెన్‌ దుకాణాలపై మున్సిపల్‌ సిబ్బంది శుక్రవారం దాడులు చేసి, తూకం యంత్రాలను లాక్కెళ్లారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో మటన్‌, చికెన్‌ దుకాణాలకు స్థలాలు కేటాయించారు. అక్కడ అమ్మకాలు సక్రమంగా జరగడం లేదంటూ కొందరు ఇంతకుముందటి ప్రాంతాల్లోనే దుకాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో శుక్రవారం మున్సిపల్‌ సిబ్బంది పోలీసుల సహాయంతో దాడులు చేశారు. దుకాణదారుల వద్ద నున్న తూకం యంత్రాలను ట్రాక్టర్‌లో వేసుకొని మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు.

Updated Date - 2022-10-08T05:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising