ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10 కోట్లు కేటాయించండి

ABN, First Publish Date - 2022-01-29T04:48:37+05:30

అందోలు-జోగిపేట మున్సిపల్‌ పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌


జోగిపేట, జనవరి 28: అందోలు-జోగిపేట మున్సిపల్‌ పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై వివరించారు. చిన్న మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి కోసం వనరులను సమరూర్చుకోవడం ఇబ్బందిగా ఉన్నదని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తే, ప్రతీనెలా స్థిరంగా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని మంత్రితో పేర్కొన్నారు. నిధుల మంజూరుకు మంత్రి కేటీఆర్‌ సుముఖత వ్యక్తం చేయడంతోపాటు అందుకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. 


 

Updated Date - 2022-01-29T04:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising