ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సాపూర్‌లో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్‌ సమీక్ష

ABN, First Publish Date - 2022-12-16T00:00:33+05:30

పట్టణంలో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన ప్రత్యేక నిధులు రూ.25కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ గురువారం పరిశీలించారు.

అధికారులతో మాట్లాడుతున్న ప్రతిమాసింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, డిసెంబరు 15: పట్టణంలో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన ప్రత్యేక నిధులు రూ.25కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ గురువారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ భవనం, సమీకృత మార్కెట్‌, డంప్‌యార్డు, శ్మశానవాటిక, గ్రంథాలయ భవన నిర్మాణాల్లో జాప్యంపై కారణాలను తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆమెవెంట కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising