ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైసెన్స్‌ లేకుండా విత్తనాలు అమ్మితే చర్యలు: ఏవో

ABN, First Publish Date - 2022-10-08T04:35:13+05:30

లైసెన్స్‌ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొగుట, అక్టోబరు7 : లైసెన్స్‌ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్‌ హెచ్చరించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్‌ సీఐ దిలీ్‌పకుమార్‌ తనిఖీలు చేశారు.  తొగుట మండలం గుడికందులలో లైసెన్స్‌ లేకుండా విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. గ్రామానికి చెందిన గోరిట ఇంద్రారెడ్డి నివాసంలో 2.15 క్వింటాళ్ల బీర్నీస్‌ విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించి, సీజ్‌ చేశారు. మిరుదొడ్డి పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, విత్తన చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-10-08T04:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising