ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-07T06:03:20+05:30

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పోతులబొగుడలో బుధవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వట్‌పల్లి, అక్టోబరు 6: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పోతులబొగుడలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ అంబ్ర్యానాయక్‌ వివరాల ప్రకారం.. పోతులబొగుడ గ్రామానికి చెందిన చింతల మచ్చెందర్‌ (35) అనే వ్యక్తి బుధవారం స్నానం చేసి వస్తానని కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. గ్రామసమీపంలోని ఓ  చెరువు గట్టుపై అతడి చెప్పులను గుర్తించిన కుటుంబీకులు ఆ చెరువులో గాలించారు.  గురువారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది.  మృతుడి భార్య విజయమేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-10-07T06:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising