ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందేళ్లనాటి భారీ వృక్షానికి నిప్పు

ABN, First Publish Date - 2022-07-02T05:06:15+05:30

కొండాపూర్‌ గ్రామంలోని వందేళ్ల నాటి చింత చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో శుక్రవారం కుప్పకూలింది.

కొండాపూర్‌ చెరువు కట్టపై కుప్పకూలిన చెట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగోడు జూలైౖ 1: కొండాపూర్‌ గ్రామంలోని వందేళ్ల నాటి చింత చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో శుక్రవారం కుప్పకూలింది. మండలంలోని కొండాపూర్‌ చెరువు కట్టపై దాదాపు వందేళ్ల కిందటి చింత చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాండం కాలపోయి, చెట్టు కుప్పకూలింది. భారీ వృక్షానిఇకి నిప్పు పెట్టడంపై గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తుంన్నారు.


 

Updated Date - 2022-07-02T05:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising