ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’కి 36 ఫిర్యాదులు

ABN, First Publish Date - 2022-11-15T00:26:02+05:30

జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతరత్రా కలిపి 36 ఫిర్యాదులు వచ్చాయి.

అర్జీదారుల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 14 : జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతరత్రా కలిపి 36 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరింపజేసి అర్జిదారులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. పరిష్కరించిన అర్జీల నివేదికను వారం లోపు అందజేయాలని ఆయన ఆదేశించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా సమయానికి రావాలని, అనుమతి లేనిదే గైర్హాజరు కావద్దని ఆయన ఆదేశించారు.

Updated Date - 2022-11-15T00:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising