ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజు 207 మంది గైర్హాజరు

ABN, First Publish Date - 2022-05-25T05:10:18+05:30

పదో తరగతి పరీక్షల్లో భాగంగా రెండో రోజు ద్వితీయ భాష పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, మే 24: పదో తరగతి పరీక్షల్లో భాగంగా రెండో రోజు ద్వితీయ భాష పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. 22,542 మంది విద్యార్థులకు 22,335 మంది హాజరుకాగా, 207 మంది గైర్హాజరయ్యారు. 99.08 శాతం హాజరు నమోదైనదని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. జిల్లాలోని పటాన్‌చెరు, కర్దనూర్‌, ఇస్నాపూర్‌ ప్రాంతాల్లోని ఏడు పరీక్షా కేంద్రాలను తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా పరిశీలకులు సోమిరెడ్డి తనిఖీ చేశారు. అదే విధంగా ఝరాసంగం, రాయికోడ్‌, పెద్దచల్మెడ, కంకోల్‌, బుధేర, మునిపల్లి ప్రాంతాల్లోని ఏడు పరీక్షా కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్‌ తనిఖీ చేశారు. 

Updated Date - 2022-05-25T05:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising