ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదు పట్టివేత

ABN, First Publish Date - 2022-01-11T00:37:19+05:30

నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. రూ.800 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగు రోజుల పాటు ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించారు. నవ్య డెవలపర్స్, రాఘ మయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షీ ఇన్ఫ్రా సంస్థల్లో సోదాలు చేశారు. దాదాపు రూ.1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, వైజాగ్‌లలో సోదాలు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు  పెద్దమొత్తంలో అనధికారికంగా లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు.


 ఐటీకి చిక్కకుండా సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు ధ్వంసం చేశాయి. భూములు కొనుగోలు చేసి నగదు చెల్లింపుల చేశాయి. అయితే బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయకుండా కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. నగదు లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను  కంపెనీలు తయారు చేసుకున్నాయి. 


Updated Date - 2022-01-11T00:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising