ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి,కేంద్రానికి వారధిగా పనిచేస్తా:Manda jagannadham

ABN, First Publish Date - 2022-07-07T00:21:11+05:30

రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్ట్రానికి విరివిగానిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాధం(manda jagannadham) తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్ట్రానికి విరివిగానిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాధం(manda jagannadham) తెలిపారు.బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మందాజగన్నాధం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(govt spl representative) భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోసారి తెలంగాణ ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధిగా  అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.  


కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమావేశం అయి రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరితగతిన వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండింగ్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లేందుకు వెళ్తానని చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో  తనకర్తవ్యాన్ని నిర్వహిస్తానని మందాజగన్నాధం పేర్కొన్నారు.

Updated Date - 2022-07-07T00:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising