ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telanganaలో Bjp జెండా ఎగురవేయడం ఖాయం: అన్నపూర్ణ దేవి

ABN, First Publish Date - 2022-07-01T04:02:14+05:30

Manchiryala పట్టణంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి (Central Minister Annapurna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: Manchiryala పట్టణంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి (Central Minister Annapurna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను  సీఎం కేసీఆర్ (Cm Kcr)అడ్డుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్‎ (Ayushman Bharat)లో చేరలేదని మండిపడ్డారు. జాతీయ  సంక్షేమ పథకాలను కేసీఆర్ పేదలకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం పేదలు భూములు అమ్ముకునేలా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభను ప్రజలు విజయవంతం చేస్తారని, తెలంగాణ (Telangana)లో బీజేపీ (Bjp) జెండా ఎగురవేయడం ఖాయమని అన్నపూర్ణ దేవి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-01T04:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising